Saturday, March 15, 2008

CHINUKU

మనిషికొక్కడికే మాట్లాడే శక్తి వుంది
ఆ మాటకు వుండే రూపమే అక్షరం
మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా అక్షరంలో వుంటాయు గదా
అందుకు ఆ అక్షరాలు తెలుసుకోవలంటే చదువు చాలా ముఖ్యం
అలాంటి అక్షర చినుకులతో ఈ దేశమంతా తడవాలని
ఈ దెశంలో చదువు లేని మనిషి వుండడని వుండకూడదని నా ఆశ

Any one gets the time please see the "chinuku" movie from the www.videoduniya.com

No comments: